3, జూన్ 2012, ఆదివారం

కలికివాయ ఫౌండేషన్ సమ్మర్ కేంప్ ముగింపు కార్యక్రమము---సాస్క్రుతిక కార్యక్రమము

కలికివాయలో కలికివాయ ఫౌండేషన్ స్థాపించిన కొద్ది కాలంలోనే సమ్మర్ కార్యక్రమము నెల రోజుల పాటు జరిగి చివరి రోజున ప్రదర్శనా కార్యక్రమము పిల్లల చేత చేయించడం జరిగింది.గ్రామము లోని ప్రజలు వేలాదిగా ఈ కార్యక్రమము చూడడానికి తరలి వచ్చారు.ఫౌండేషన్ సాధించిన మొదటి ఘన విజయమిది .

25, మే 2012, శుక్రవారం

కలికివాయ ఫౌండేషన్ కి విరాళాలు ఇచ్చిన వారు/ప్రకటించిన వారు

 ఇచ్చిన వారు
గుండపురెడ్డి  సుబ్బారెడ్డి-                 ---------       5000
బత్తుల శ్రీనివసరెడ్డి    -                 ---------            2500
మంచికంటి.వెంకటేశ్వర్లు        ---------                 -3000
గంగవరపు మురళి   -             ---------                1000
వుల్చి వెంకట రామి రెడ్డి-           ---------              1000
ఆముదాలపల్లి వెంకటస్వామి-    ---------               500
చిడిపూడి .సుబ్బారెడ్డి-               ---------              500
యన్ ఆంజనేయులు   -            ---------                500
చిడిపూడి రమణారెడ్డి-              ---------                 500
వర్రె .వెంకటేశ్వర్లు -                  ---------                 500
యన్.చెంచురామారావు-        ---------                 500
గుండపురెడ్డి  .గోవిందరెడ్డి  -     ---------                3000
మందలపు.వెంకట నాగప్రసాద్[చిట్టిబాబు]  -------1500
T    O    T    A    L                     ----------------------
                                                                          20000
ప్రకటించినవారు
యెండ్లూరి .వెంకటేశ్వర్లు -                ---------        5000
చామల శ్రీనివాసరెడ్డి -                    ---------        2000
మంచికంటి శశిధర్ రెడ్డి -                ---------        5000
మంచికంటి.రాజమోహన్ రెడ్డి [బాబు]-  ---------   2000
గుండపురెడ్డి  .గోవిందరెడ్డి-                 ---------     4500
నల్లపురెడ్డి .రవిచంద్ర-
గౌరవరపు.శ్రీనివాసరెడ్డి-
జి..సాంబశివ రావు   T    O    T    A    L                     ----------------------
                                                                           18500
ఇంకా మరికొంత మంది  ..............

17, మే 2012, గురువారం

మే 26 వ తేది న సమ్మర్ కేంప్ ముగింపు,సాంస్క్రుతిక కార్యక్రమములు


కలికివాయ ఫౌండేషన్ సమ్మర్ కేంప్ లో భాగంగా ఊరి మొత్తం పిల్లలకు క్రికెట్ పోటీలు నిర్వహించడం జరిగింది.అనంతరం పిల్లలకు సాంస్క్రుతిక కార్యక్రమాలలో భాగంగా నాట్యము,నాటీకలు,ఏక పాత్రలు  నేర్పించడం జరుగుతుంది .మే నెల 25,26 తేదీలలో డ్రాయింగ్,కబడ్డి,ముగ్గులపోటీ,పాటలపోటీ మోడల్స్ తయారీ పోటీ మొదలైన పోటీలు నిర్వహించి 26 వ తేదీ సాయంత్రము స్టేగ్ లో పిల్లల సాంస్క్రుతిక కార్యక్రమాలు,పాటలు,నాటికలు,ఏకపాత్రలు ప్రదర్సించబడును.పిల్లలకు ప్రైసులు కూడా ఆరోజే ఇవ్వడం జరుగుతుంది
all are welcome

కలికివాయ సమ్మర్ కేంప్ లో క్రికెట్ పోటీలు










15, మార్చి 2012, గురువారం

కలికివాయ ఫౌండేషన్ పేరుతో జాయింట్ అకౌంట్ ప్రారంభం


ఆముదాలపల్లి వెంకటస్వామి మరియు గుండపురెడ్డి సుబ్బారెడ్డి పేరుతో జాయింట్ అకౌంట్ ప్రారంభించాము.కలికివాయ లో కార్యక్రమాల పురోగతి వేగవంతం చెయ్యటం కోసం ,సమ్మర్ ప్రోగ్రాంస్ చెయ్యడం కోసం,అభివృద్ధి కార్యక్రమాల కోసం ఫండ్ సేకరణ  మొదలు పెట్టాము .కాబట్టి వీలును బట్టి మీకు తగిన విధంగా స్పందించండి.లేదా మీరు కలికివాయ గ్రామానికి  ఏదైనా చెయ్యాలని ఆలోచన వుంటే కలికివాయ ఫౌండేషన్ ద్వారా ఆ కార్యక్రమాన్ని చేపడదాము.కా బట్టీ మీ మీ అలోచనలను పంచుకోండి .మీ అబిప్రాయాలను తెలియ చెయ్యండి.
  మీ వంతుగా కలికివాయ అభివృద్ధికి సహకరించండి.వేసవి కాలంలో పిల్లలకు చేపట్టే కార్యక్రమాలలో వీలైనంతమందిమి కలిసి సమిష్టిగా పనిచేద్దాం.
 మీరు పంపిన మొత్తాన్నిkalikivaya.foundation ku మెయిల్ చెయ్యండి.లేదా9949535695 సెల్ కు ఫోన్ చేసి చెప్పండి.వెంటనే మీ మొత్తాన్ని బ్లాగ్ లోనే ప్రదర్శించడం జరుగుతుంది.ఆర్ధిక వివరాలన్నీ బ్లాగ్ లోనే పొందుపరుస్తాము.
joint account details
STATE BANBK OF INDIA singarayakonda
a\c no.32237546985-Aamudaalapalli.venkata swamy,Gundapureddy.subbareddy     

11, మార్చి 2012, ఆదివారం

11 మార్చ్ సమావేశంలో చర్చించిన కొన్ని విషయాలు



1.చలివేంద్రం ఏర్పాటు
2.బావుల్లో బ్లీచింగ్ చేయుట
3.గ్రంధాలయానికి గది ఏర్పాటు
4.పిల్లలకు కరాటే నేర్పించుట
5.పాఠశాలలో త్రాగు నీటి ఏర్పాటు గురించి అలోచన
6.పిల్లలకు ఆటల మెటీరీల్ ఏర్పాటు
7.ఇప్పటికేవస్తున్న నాలుగు వార్తాపత్రికలకు ఇంకా 2 అదనంగా తెప్పించుట
8.వేసవిలో మళ్ళీ అందరం కలిసి,ఆటల పోటిలు నిర్వహించుట

గ్రంధాలయాల ప్రారంభం,నిర్వహణ,మరికొన్ని గ్రామ చాయా చిత్రాలు








వ్యాఖ్యను జోడించు